సజ్జనార్ టార్గెట్..
సీపీపై బీఆర్‌ఎస్ ఫైర్
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ చీఫ్ ట్వీట్‌తో రాజకీయ దుమారం
వీసీ సజ్జనార్ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ తీవ్ర అభ్యంతరం
‘నువ్వు పోలీసువి మాత్రమే.. జడ్జివి కాదు’.. కేటీఆర్ ఘాటు స్పందన
విచారణ కొనసాగుతుండగానే ‘అక్రమం’…