అల్ఫోర్స్ విద్యార్థులకు అద్భుత ర్యాంకులు
ఐఐటీ జేయియి (మెయిన్) బి.ఆర్చ్ & బి. ప్లానింగ్ 2026 ఫలితాలు వెల్లడి
ముద్ర, కరీంనగర్:ఐఐటీ జేయియి (మెయిన్) బి.ఆర్చ్ & బి. ప్లానింగ్ 2026ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి ప్రతిభ కనబరిచారు.…