వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి -ఎమ్మెల్యే మందుల సామెల్
*రైతాంగాన్ని అన్ని రంగాల్లో ఆదుకోవడానికి కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి*
ముద్ర,తుంగతుర్తి....
రాష్ట్రంలోని రైతులను అన్ని రంగాల్లో ఆదుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తుంగతుర్తి…