గో సంరక్షణకు ప్రణాళికలు సీఎం రేవంత్ రెడ్డి …..పీపుల్ ఫర్ యానిమల్స్ అధ్యక్షురాలు, బృందంతో భేటీ
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో గోవుల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పక్కా ప్రణాళికలు రూపొందించిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎన్కేపల్లిలో అత్యాధునిక సౌకర్యాలతో విశాలమైన ప్రదేశంలో గోశాల నిర్మాణానికి…