ఐటీ కారిడార్‌లో 6.30 ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా రూ. 600ల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి చుట్టూ…
హైదరాబాద్, మార్చి 02:
ఐటీ కారిడార్‌కు ఆనుకుని గంధంగూడలో 6.30 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. దీని విలువ రూ. 600 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం గంధంగూడ సర్వే నంబరు 86/పి లో 6.30…