నేటి తరం మల్లు స్వరాజ్యం పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ…
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
నైజం నియంతృత్వానికి వ్యతిరేకంగా ఎదురునిలిచి పోరాడిన నాటి వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరనారిమని మల్లు స్వరాజ్యమని నేటి తరం ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ యండి జహంగీర్ తెలిపారు.…