తెలంగాణలో అరాచన పాలనపై మౌనమేలా..?-రాహుల్ గాంధీకి ఎంపీ ఈటల సూచన
పేద ప్రజల ఆత్మగౌరవం, స్వాభిమానంపై దాడి జరుగుతోంది
తెలంగాణ పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం
న్యూఢిల్లీ :
తెలంగాణలో కొనసాగుతోన్న అరాచక పాలన... పేద ప్రజల ఆత్మగౌరవం, స్వాభిమానంపై జరుగుతోన్న దాడుల గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్…