గ్రామపంచాయతీ కార్మికుల ధర్నా…
ముద్ర : ఆత్మకూర్( ఎం) అపరిస్కృతంగా ఉన్న గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు.…