Take a fresh look at your lifestyle.

కాపు సమస్యలపై దశలవారి ఉద్యమం

  • మూడు ప్రాంతాలలో బహిరంగ సభలు: రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్ధన్

విజయవాడ: బీసీ రిజర్వేషన్ కోసం పోరాడాలని రాష్ట్ర కాపుజె.ఎ.సి.సమావేశం తీర్మానించిది.కాపు,బలిజ, తెలగ,ఒంటరి, తూర్పుకాపు, మున్నూరు కాపు సమస్యలపై దశలవారి ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తున్నట్లరాష్ట్ర కాపు జే ఏ సీ ఆద్యక్షులు చందు జనార్దన్ తెలిపారు.ఆదివారం విజయవాడ లో సంఘాల నాయకులు, ప్రతినిధులు, యూనియన్, ఉద్యోగ సంఘలు, రాధరంగా మిత్రమండలి, వ్యాపార దిగ్గజాలు 325 మందినాయకత్వం పాల్గొన్నగా, 12 తీర్మానాలను సమావేశం ఆమోదించింది.

  • తీర్మాణాలు:

1)కాపు తెలగ బలిజ ఒంటరి కులాలకు ప్రత్యేక బీసీ రిజర్వేషన్ కల్పించాలని.

2) సమస్యల పరిష్కారంకోసం దశలవారి ఉద్యమం జిల్లా, డివిజన్,మండల స్థాయి సమావేశాలు అనంతరం విజయవాడ, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో బహిరంగ సభలు.

3)రాష్ట్రం లో కాపు వర్గాలపై జరిగే దాడులను అరికట్టాలని.

4)కృష్ణా జిల్లాకు,ఐకాన్ బ్రిడ్జ్ కు స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారిపేరు నామకరణం చెయ్యాలి, కృష్ణదేవారాయలు జయంతిని ప్రభుత్వం ఆదికారికంగా నిర్వహించాలి.

5)కాపు కార్పొరేషన్ కు ప్రతి సంవత్సరం 3000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలి.

6)హామీ మేరకు రెండు ఎకరాల్లో కాపు భవనాల నిర్మాణాలు పూర్తి చెయ్యాలి.

7)కూటమి ప్రభుత్వం కాపులకు దామాషా ప్రకారం రాజకీయ,నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత నివ్వాలి.

8)కాపు ఉద్యోగస్తులకు పోలీస్,రెవిన్యూ లాంటి ప్రాధాన్యత గల శాఖల్లో పోకల్ స్థానాల్లో పోస్టింగ్ లు ఇవ్వాలని ఉద్యోగుల అణచివేత పై సరైన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి.

9)రాష్ట్ర విభజన నేపద్యం లో తెలంగాణనుండి ఏపీ లో కలిసిన 7 ముంపు మండలాల మున్నూరు కాపు కుటుంబ సభ్యుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని.

10)యం.యస్.యం.ఇ.లో యస్.సి,యస్.టి,బి.సి,మైనారిటీమహిళలకు ఇచ్చే సబ్సిడీ 40శాతం కాపు,తెలగ,బలిజ,ఒంటరి మహిళల అమలు పనిచేయాలని.ఓ.యం.యస్22నుసవరించాలని.

11)రాజధాని ఆమరావతి లో కాపు భవనానికి 5 ఎకారాలు కేటాయించాలి.

12) స్వాతంత్ర సమరయోధుడు కన్నెగంటి హనుమంతు, కృష్ణదేవరాయలు బారీవిగ్రహలను ఆమరావతి రాజధానిలో ఏర్పాటు చేయాలి కోరారు.

ముత్యాల రామదాసు, పోరు మామిళ్ల ఈశ్వర్, సుంకర సాంబశివరావు (అల్లుడు), కొండిశెట్టి రాజేందర్(ఐకాన్ గ్రూప్), గళ్ళ సుబ్రహ్మణ్యం, గంటా సాయి వరప్రసాద్, తిరుమలశెట్టిరెడ్డి శేఖర్ రాయల్( రాయల్ పీపుల్ ఫ్రంట్), రాజనాల బాబ్జీ, అలా తారక రామారావు, చందు భావ నారాయణ, ఇమడా బత్తుల నరహరి,పెన్నేటి దామోదర్,తోట కూర వెంకటరమణ, ఓతుకోలు మార్కండేయులు, చలమల శెట్టి శ్రీనివాసరావు, కమ్మెల రజినిశ్రీనివాసరావు, సోమరౌతు రామకృష్ణ, ఆర్ వి రామారావు (బాబీ), బోగిశెట్టి శశి భూషణ్, ముళ్లపూడి నాగేశ్వర రావు, ఎర్రంశెట్టి రాము, జొన్నా రాజేష్, కంది నాయుడు, నెలబండ్ల బాల, మసాబత్తుల శ్రీనివాస్, ధర్మారావు, ఆర్జా పాండు రంగారావు, శీతాలం రాంబాబు, ఐ.విజయ కుమార్, అల్లం రంగనాయకులు, తన్నీరు శివశంకర్, పెద్దిశెట్టి వేంకట హనుమంత రావు, లంకా రాంబాబు, సీ హెచ్ నరసింహారావు, మొగిలి వెంకట సుబ్బారావు, తుపాకుల మహేష్, ఆకుల తిరుమలరావు, వెంపటి శ్రీనివాసరావు, భీమి శెట్టి గణేష్ బాబు,సి హెచ్ కోటేశ్వర రావు,ఏ సత్యనారాయణ, మహంతి వాసుదేవరావు,వాసా ఆదినారాయణ బాబు, తోట వెంకటేశ్వర రావు, కొండవీటి ఈశ్వర రావు, లింగం శెట్టి నరేంద్ర బాబు, ఎస్ పవన్ కుమార్, యర్రంశెట్టి రమేష్ బాబు, దాసరి దుర్గా మల్లేశ్వరరావు తదితరులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.