ఆత్మకూరు శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థాన నూతన ఛైర్మన్ గా పైళ్ల దామోదర్ రెడ్డి
ఆత్మకూర్(ఎం), ముద్ర:
స్థానిక శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థాన నూతన పాలకమండలి ఎన్నిక సోమవారం దేవాలయంలో మాజీ చైర్మన్ గుండేగాని అయిలయ్య అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలయ కమిటీ ఛైర్మన్ గా…