ఇసుక డంపులను సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు
ముద్ర, గద్వాల:
అయిజ మండలం తుంగభద్ర నదీ తీరాన ఉన్న పులికల్ గ్రామ శివారులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులను సీజ్ చేసినట్టు తహసీల్దార్ జ్యోతి తెలిపారు. తుంగభద్ర నదీతీరాన సమీపంలో గల పులికల్ గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు…