బ్యాంకులు ప్రజలకు సమర్థవంతంగా సేవ చేయాల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
బ్యాంకులు తమ సేవలను ప్రజలకు సమర్థవంతంగా అందించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు కోరారు. వివిధ బ్యాంకుల త్రైమాసిక సమీక్ష సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…