క్రమశిక్షణకు మారుపేరు సరస్వతి శిశు మందిరాలు మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
శ్రీ సరస్వతి శిశు మందిరాలు క్రమశిక్షణకు మారుపేరని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కావ్య, గణేష్ చక్రవర్తి అన్నారు. నిర్మల్ పట్టణంలోని బాగులవాడ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో చదివి రాజకీయంగా ఎదిగిన మున్సిపల్…