సేవ భావాన్ని చాటుకున్న డాక్టర్ సంపత్ కుమార్
ముద్ర, తాండూర్ ప్రతినిధి:
తాండూరు పట్టణానికి చెందిన బాలాజీ నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ సంపత్ కుమార్ చేస్తున్న సేవల్లో భాగంగా మరో మారు ఆర్థిక సహాయం చేశారు.
పెద్దేముల్ మండలం హన్మపూర్ గ్రామానికి చెందిన పాపయ్య శనివారం నాడు మృతి చెందడంతో…