క్లైమాక్స్‌కు కేటీఆర్ కథ-కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు పరాభావం తప్పదు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ లో కేటీఆర్ కథ క్లైమాక్స్‌కు చేరిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్యూరి వెంకట్ స్పష్టం చేశారు. నువ్వెంత గింజుకున్నా సిరిసిల్లలో నీకు ఎండ్ కార్డు…