సేవాలాల్ జయంతి ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్
గిరిజనులకు అండగా ప్రభుత్వం
ముద్ర ప్రతినిధి, మెదక్:
గిరిజనులకు, లంబాడాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే డా: మైనంపల్లి రోహిత్ రావు అన్నారు.
మెదక్ పట్టణంలో సేవాలాల్ జయంతి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే…