నాగర్ కర్నూల్‌లో కుమ్మెర మల్లన్న జాతర దాడి ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి- సిద్దిపేటలో రజక సంఘం నిరసన
సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :
నాగర్ కర్నూల్ మండలం పరిధిలోకుమ్మెర మల్లన్న జాతర దైవ దర్శనానికి వెళ్లిన రజక కులానికి చెందిన చంద్రకళ కుటుంబాన్ని అడ్డుకొని దాడి చేసిన నిర్వాహకులు తుకారాం రెడ్డి సహా బాధ్యులపై కఠిన చర్యలు…