మాయమాటలతో మరోసారి ప్రజలను మోసం చేసిన సి ఎం రేవంత్ రెడ్డి : బి ఆర్ ఎస్ బడ్జెట్లో బిసి,ఎస్సీ &…
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
సి ఎం రేవంత్ రెడ్డి మాయమాటలతో మరోసారి ప్రజలను మోసం చేశారని బడ్జెట్లో బిసి,ఎస్సీ, మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బిసి, ఎస్సీ, మైనార్టీ బి ఆర్ ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ పైన శనివారం యాదాద్రి…