న్యూఢిల్లీలో 29వ జాతీయ సదస్సులో యాదగిరిగుట్ట దేవస్థానం తరఫున పాల్గొన్న ఈఓ భవానీ శంకర్
ముద్ర, యాదగిరిగుట్ట :
జాతీయ స్థాయి నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ- గవర్నెన్స్ 29వ జాతీయ సదస్సు న్యూఢిల్లీలో నిర్వహించగా యాదగిరిగుట్ట దేవస్థానం తరఫున కార్యనిర్వాహణాధికారి జె. భవానీ శంకర్ పాల్గొని ప్రజెంటేషన్ సమర్పించారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా…