డిప్యూటీ సీఎం కుమారుని వివాహనికి హాజరైన చైర్మన్ శ్రీవాణి రవికుమార్
ముద్ర, భువనగిరి ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించారు. చైర్మన్ వెంట భువనగిరి…