Take a fresh look at your lifestyle.

డిప్యూటీ సీఎం కుమారుని వివాహనికి హాజరైన చైర్మన్ శ్రీవాణి రవికుమార్

ముద్ర, భువనగిరి ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించారు. చైర్మన్ వెంట భువనగిరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిక్కుల వెంకటేశం, కౌన్సిలర్ పోలిశెట్టి అనిల్ కుమార్, మండల నాయకులు రమేష్ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.