మహిళల భద్రత మరియు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం: కూకట్‌పల్లిలో ఘనంగా బైక్ రైడ్
ముద్ర కూకట్‌పల్లి:
మహిళల రక్షణ మరియు రహదారి భద్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో కూకట్‌పల్లి ఐడిఎల్ చెరువు వద్ద శనివారం ఉదయం భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. శ్రీమతి నిషా ఆధ్వర్యంలో, సైబరాబాద్ పోలీసుల సహకారంతో ఈ…