ఇంటర్ ఫలితాల్లో ఆల్ఫోర్స్ హవా రాష్ట్ర స్థాయి ప్రథమ స్థానాలు కైవసం
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో నిర్మల్ ఆల్ఫోర్స్ విద్యార్థినులు తమ సత్తా చాటారు. ఎం పి సి మొదటి సంవత్సర ఫలితాల్లో470 మార్కులకు గాను జి.అక్షర, డి. వినీష 469 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమంగా…