7,700 కోళ్లు మృతి – బర్డ్ ఫ్లూ అనుమానం
సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అందే గ్రామంలో బర్డ్ ఫ్లూ అనుమానంతో కలకలం రేగింది. గ్రామానికి చెందిన రంగనమైన కుమార్‌కు చెందిన పౌల్ట్రీ ఫారంలో సుమారు 7,700 కోళ్లు అకస్మాత్తుగా మృతి…