నారాయణపేట మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రచారం జోరు
కమలం కు ఓటేద్దాం బిజెపిని గెలిపిద్దాం
4 వ వార్డు ప్రచారంలో కౌన్సిలర్ అభ్యర్థి కొండా శ్వేతా సత్య యాదవ్
ముద్ర, నారాయణపేట:
కమలం గుర్తుకు ఓటు వేసి బిజెపి పార్టీని గెలిపించాలనీ 4 వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి కొండా శ్వేతా సత్య యాదవ్…