స్వార్థ రాజకీయాలు చేయడం మానుకోవాలి-జగిత్యాల నియోజకవర్గ బీజేపీ ఇంచార్జీ డా.భోగ శ్రావణి ఫైర్
పొంతన లేకుండా మాట్లాడడం ఎమ్మెల్యే సంజయ్ కే చెందుతుంది...
ఎంపీ అరవింద్ పై అనవసరపు విమర్శలు చేస్తే ఊరుకోము....
ముద్ర ప్రతినిధి, జగిత్యాల :
ఇప్పటికైనా స్వార్థ రాజకీయాలు చేయడం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మానుకోవాలని, పొంతన లేకుండా…