ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి -కలెక్టర్ సిక్తా పట్నాయక్
ముద్ర, నారాయణ పేట :
ఫిబ్రవరి 25 వ తేదీ నుండి మార్చి 16వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయం లో వి.సి. సమావేశ మందిరం…