షరతులు లేకుండా జొన్నల కొనుగోలు చేయాలి ఎమ్మెల్యే అనిల్ జాదవ్
బోథ్, ముద్ర:
రైతులు పండించిన జొన్నలను ఎలాంటి షరతులు, తరుగు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఆదివారం ఆయన బోథ్ మండలంలోని మర్లపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర మార్కుఫెడ్ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ ఇచ్చొడ…