బిఆర్ఎస్ రాస్తారోకో -సీఎం దిష్టిబొమ్మ దహనం..
పోలీసులకు బిఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట..
తీవ్ర ఉద్రిక్తత
ముద్ర ప్రతినిధి, భువనగిరి:
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని జగ్జీవన్ రామ్…