Take a fresh look at your lifestyle.
Browsing Tag

BRS vs Congress

బియ్యం కుంభకోణంపై హౌజ్ కమిటీ వేయాలి: హరీశ్ రావు డిమాండ్ – మంత్రి ఉత్తమ్ కౌంటర్

బియ్యం ఎగుమతుల్లో భారీ కుంభకోణం నిందితుడు మీ సలహాదారుడా..? అధికార పక్షంపై హరీశ్ రావు ఫైర్ మంత్రి ఉత్తమ్ కౌంటర్ ముద్ర, తెలంగాణ బ్యూరో : రేషన్ బియ్యం ఎగుమతులపై అసెంబ్లీ అట్టుడికింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖలో బియ్యం ఎగుమతుల చుట్టూ భారీ…

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ కు ఏం చేశారో చెప్పాలి -బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు గోపాల్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : బడ్జెట్లో వికారాబాద్ కు ఎన్ని నిధులు తీసుకువచ్చారో స్పీకర్ ప్రసాద్ గడ్డం కుమార్ చెప్పాలని బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు గోపాల్ అన్నారు. సోమవారం వికారాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన…

బీఆర్ఎస్ మైండ్ గేమ్

- కాంగ్రెస్ వ్యతిరేకవర్గాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం - పాలమూరు లో ఒక వర్గం కాంగ్రెస్ నేతలపై వల విసురుతున్న బీ ఆర్ ఎస్ నేతలు - ఇప్పటికే చీలిన కాంగ్రెస్ నేతలతో కలిసి తిరుగుతున్న గులాబీ శ్రేణులు - వచ్చే అసెంబ్లీ ఎన్నికల…

తగ్గని జీవన్ రెడ్డి.. ఈ నెల 25న పార్టీకి గుడ్ బై..?

జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు తగ్గని సీనియర్ నేత తెరపైకి బీజేపీ సంప్రదింపులు ముద్ర, తెలంగాణ బ్యూరో : పార్టీని వీడేందుకు సిద్ధమైన సీనియర్ నేత జీవన్ రెడ్డి వెనక్కి తగ్గడం లేదు. ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి ఆదేశాలతో…

ఆవన్నీ కాళేశ్వరం నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టుతో సిద్దిపేట దరిదాపుల్లో కరువు లేదు -మాజీ మంత్రి హరీశ్…

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని మేం అసెంబ్లీలో చేసిన ఒత్తిడితోనే కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌ రావు తెలిపారు. మా పోరాటం ఫలితంగానే ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా…

గ్యారంటీ మోసం ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎండగడతాం బాకీ కార్డులతో కాంగ్రెస్ మెసం ఆరు గ్యారెంటీల అమలు…

ముద్ర, తెలంగాణ బ్యూరో : బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ హామీల వైఫల్యంపై ప్లకార్డులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన “బాకీ కార్డులు” ప్రదర్శిస్తూ ప్రజలను మోసం చేసిన…

యుద్ధానికి ముందు డ్రగ్స్ అస్త్రం.. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ మొయినాబాద్ కేసు

యుద్ధానికి ముందు డ్రగ్స్ ఆయుధం కాంగ్రెస్ కలిసి వచ్చిన డ్రగ్స్ కేసు అధికార పార్టీ చూపంతా కేటీఆర్ వైపే..? బడ్జెట్ సెషన్ లో బీఆర్ఎస్ కు తిప్పలు గులాబీ దళం చిక్కుల్లో పడుతుందా మండలిలో విమర్శలు చేసిన ఎమ్మెల్సీలు తన జోలికి రావద్దన్న కేటీఆర్…

ఆల్ క్లియర్ ……..పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్

తాజాగా దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు ఊరట.. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ బీఆర్ఎస్ ఆగ్రహం.. ఫలించని న్యాయ పోరాటం ముద్ర, తెలంగాణ బ్యూరో: తమ పార్టీ నుంచి పోటీ చేసి.. గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారంటూ…

రెండేళ్ల తర్వాత మనదే సర్కారు- బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం సడలిందని, రెండేళ్ల తర్వాత ప్రభుత్వం బి ఆర్ ఎస్ దేనని బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టి ఆర్ అన్నారు. ఆదిలాబాద్ జైలులో ఉన్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను…

అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ పాలన ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి

ముద్ర కాప్రా: రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నాయని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధి,…