మిత్రుడిని చంపి.. శవాన్ని తగలబెట్టి.. మిస్టరీగా మారిన హత్య కేసును ఛేదించిన భువనగిరి పోలీసులు
సాంకేతిక ఆధారాలతో నిందితుడి గుర్తింపు.. అరెస్ట్
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
మద్యం తాపించి ప్రాణ స్నేహితుడిని దారుణంగా హత్య చేసి, ఆధారాలు దొరకకుండా శవాన్ని తగలబెట్టిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి క్లూ లేని ఈ…