మంబోజిపల్లిలో ఆదిమానవుల రాతి చిత్రాలు
ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లా మెదక్ మండలం మంబోజిపల్లి నిజాం డక్కన్ షుగర్ ఫ్యాక్టరీ పక్కనే ఉన్న రాళ్ల గుట్టపై 15 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పైన రాతిచిత్రాల కాన్వాస్ ను కొత్త తెలంగాణ చరిత్రబృందం పరిశోధక సభ్యుడు బుర్ర సంతోష్…