క్యాన్సర్ తో కొట్టుమిట్టాడుతున్న వివాహిత యువతి కాపాడేందుకు రక్త దానం చేసిన గ్రామస్తులు
ముద్ర ప్రతినిధి, మెదక్:
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వివాహిత యువతి ప్రాణాలు కాపాడేందుకు గ్రామం అంత ఏకమై రక్త దానం చేశారు.
మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం భూరుగుపల్లి గ్రామనికి చెందిన శెవ్వ శరత్ బాబు కూతురు కీర్తనను కామారెడ్డి జిల్లా…