యాడికి సభలో సీఎం చంద్రబాబు: అమరావతే ఏకైక రాజధాని, రాష్ట్రాభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు
ముద్ర, అనంతపురం ప్రతినిధి:
రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధానిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా యాడికి నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, గత పాలకులు రాష్ట్రానికి స్పష్టమైన దిశ లేకుండా…