విద్యార్థుల సురక్షిత రవాణే లక్ష్యంగా సైబరాబాద్ పోలీసుల బృహత్తర యజ్ఞం
పాఠశాలలు తెరిచేనాటికి ట్రాన్స్‌పోర్ట్ ఫర్ లండన్ (టి.ఎఫ్.ఎల్) మాదిరి సురక్షిత రవాణా వ్యవస్థ సిద్ధం
ముద్ర, శేరిలింగంపల్లి :
నగరంలో నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీని కట్టడి చేయడంతో పాటు, విద్యార్థుల ప్రయాణాన్ని సురక్షితంగా,…