చీలపల్లి దొంగతనం కేసు పురోగతిపై ఎస్పీ సమీక్ష
ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చీలపల్లి గ్రామంలో ఇటీవల సంచలనం సృష్టించిన దొంగతనం కేసు పురోగతిపై ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్షించారు. కేసు దర్యాప్తు కోసం…