గడువు లోగా గణన పూర్తి చేయాలి – కలెక్టర్ భవేష్ మిశ్రా
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
జనగణన ప్రక్రియలో భాగమైన ఇళ్ల గుర్తింపు ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద లో జనగణన హౌస్ లిస్టింగ్ ప్రక్రియ తీరును…