నారాయణపేట జిల్లాలో చిన్నారి హత్య ఘటన – బంగారు, వెండి ఆభరణాల అపహరణ
అయ్యో పాపం చిన్నారిని హత్య చేశారు...!
నారాయణపేట జిల్లా అమ్మిరెడ్డి పల్లి లో విషాదం
చిన్నారి ఒంటిపై ఉన్న బంగారు వెండి వస్తువుల అపహరణ
ముద్ర, నారాయణపేట:
అల్లారు ముద్దుగా ఆడుకునే వయసుగల ఓ చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య…