ఈత సరదా విషాదంగా మారకూడదు మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు- జిల్లా ఎస్పీ నరసింహ
ముద్ర సూర్యపేట జిల్లా ప్రతినిధి
వేసవికాలంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో పిల్లలు, యువకులు ఈత నేర్చుకోవడానికి చెరువులు ,కాలువల వద్దకు ఈతకు వెళ్లే అవకాశం ఉన్నందున ఇట్టి క్రమంలో ప్రమాదాలు జరిగి నీటిలో మునిగి ప్రాణ నష్టం…