99 రోజుల కార్యాచరణలో అందరి భాగస్వామ్యం అవసరం-సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి
‘ప్రజా పాలన_ ప్రగతి ప్రణాళిక’పై నిర్లక్ష్యం వద్దు
పనుల పర్యవేక్షణకు ప్రత్యేక మొబైల్ యాప్
99 రోజుల కార్యాచరణలో అందరి భాగస్వామ్యం అవసరం
గ్రామం నుంచి జిల్లాస్థాయి వరకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలి
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా…