ప్రతి ఒక్కరూ రహదారి భద్రతను పాటిస్తేనే సురక్షిత ప్రయాణం చేయవచ్చు : ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
ప్రతి ఒక్కరూ రహదారి భద్రతను పాటిస్తేనే సురక్షిత ప్రయాణం చేయవచ్చని పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
సోమవారం భువనగిరి కేంద్రం లోని 35 వార్డు లో అరైవ్ – అలైవ్” కార్యక్రమానికి…