జనగణన బ్లాకుల రూపకల్పన పటిష్టంగా చేపట్టాలి కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశం
ముద్ర ప్రతినిధి, మెదక్:
జనగణన మొదటి విడతలో చేపట్టే ఇండ్ల గణన బ్లాకుల రూపకల్పన పటిష్టంగా చేపట్టాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ తహసిల్దార్లను ఆదేశించారు.
బుధవారం టేక్మాల్ మండల కేంద్రంలో ఇండ్ల గణన ఏర్పాట్లను పరిశీలించారు. జన గణన మొదటి దశలో…