వైద్యం, విద్యకు రేవంత్ సర్కార్ పెద్దపీట: బండి రమేష్
ఫతేనగర్‌లో ఘనంగా మెగా హెల్త్ క్యాంప్
ముద్ర,కూకట్‌పల్లి :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. ఆదివారం…