ప్రశాంతంగా పీపీటీ ప్రవేశ పరీక్ష
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రగతి విద్యానికేతన్ పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రశాంతంగా జరిగింది. భువనగిరి జిల్లా కేంద్రంలోని తీరందాస్ గోపి మీటింగ్ హాల్ లో…