ముద్ర ప్రతినిధి, బీబీనగర్:
భువనగిరి శాసనసభ్యుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీబీనగర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి హోలీ పండుగ చేసుకున్నారు.
బీబీనగర్ మండల కేంద్రంలో జరిగిన ఈ వేడుకలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోలి పింగల్ రెడ్డి, పొట్టోళ్ల శ్యామ్ గౌడ్, బీబీనగర్ సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. హోళి వేడుకల్లో పాల్గొని రంగులు చళ్ళుతు మిటాయిలు పంచి ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకుల పై రంగులు చళ్ళుతు సరదాగా గడిపారు. ఈ కార్యక్రమం లో బీబీనగర్ గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు మరియు యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులతో ఎంఎల్ఏ హోలీ వేడుకలు
ముద్ర ప్రతినిధి, బీబీనగర్: భువనగిరి శాసనసభ్యుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీబీనగర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి హోలీ పండుగ చేసుకున్నారు.
బీబీనగర్ మండల కేంద్రంలో జరిగిన ఈ వేడుకలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోలి పింగల్ రెడ్డి, పొట్టోళ్ల శ్యామ్ గౌడ్, బీబీనగర్ సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. హోళి వేడుకల్లో పాల్గొని రంగులు చళ్ళుతు మిటాయిలు పంచి ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకుల పై రంగులు చళ్ళుతు సరదాగా గడిపారు. ఈ కార్యక్రమం లో బీబీనగర్ గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు మరియు యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.