భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు
ముద్ర,వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
ముస్లింల పవిత్ర పండుగ రంజాన్‌ను వికారాబాద్ జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల ఉపవాస దీక్షల అనంతరం శనివారం రంజాన్‌ను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈద్ అల్ ఫితర్ పర్వదినం సందర్భంగా శనివారం…