తుంగతుర్తిలో ఘనంగా ఎఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
ముద్ర, తుంగతుర్తి:
రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను తుంగతుర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. తుంగతుర్తి…