కలెక్టర్ కాంప్ లో హోళీ వేడుకలు
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో హోళీ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ దంపతులు, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ సాయికిరణ్, డిఎఫ్ఓ సుశాంత్ సుఖదేవ్…