ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై కాళీ సిలిండర్లతో ధర్నాకు దిగిన వినియోగదారులు
ముద్ర, తాండూర్ :
వంట గ్యాస్ సిలిండర్ల కోసం రోడ్డుకు అడ్డంగా ఖాళీ సిలిండర్లతో బైఠాయించి ఆందోళన వ్యక్తం చేసిన వినియోగదారులు. వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ పక్కనే ఉన్న అంబా భవాని గ్యాస్ ఏజెన్సీ వద్ద ఈ…