కోదాడలో కల్తీ వంట నూనెల కలకలం
ముద్ర ప్రతినిధి , కోదాడ ….
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కల్తీ వంట నూనెల వ్యవహారం కలకలం రేపుతోంది. పట్టణంలోని ఒక ఆయిల్ షాపులో కల్తీ నూనె విక్రయిస్తున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది.
వివరాలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్‌లోని…